విద్య శాఖలో 13000 వేల టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ టీచర్, అసిస్టెంట్, లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్
విద్య శాఖలో 13000 వేల టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ టీచర్, అసిస్టెంట్, లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అప్లికేషన్ విధానం అర్హతలు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ఆప్షన్లో ఉన్నవి.
◆ పోస్టులు :13404
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో (KVS) 13404 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించేందుకు.. న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగఠన్.. ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అసిస్టెంట్ కమిషనర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ(PDT), టీజీటీ (TGT), లైబ్రేరియన్, ఇతర నాన్ టీచింగ్ పోస్టుల (Non teaching posts) భర్తీకి సంగఠన్ ప్రకటన విడుదల చేసింది. అదేవిధంగా ప్రత్యక్ష నియామకం ద్వారా 6414 ప్రాథిమిక ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 5నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు KVS అధికారి వెబ్‌సైట్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.

◆పోస్టుల వివరాలు
◆ప్రైమరీ టీచర్లు – 6414
◆అసిస్టెంట్ కమిషనర్ – 52
◆ప్రిన్సిపాల్ – 239
◆వైస్ ప్రిన్సిపాల్ – 239
◆పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT)- 1409
◆టీజీటీ (TGT) – 3176
◆లైబ్రేరియన్ – 355
◆మ్యూజిక్ (PRT) – 303
◆ఫైనాన్స్ ఆఫీసర్ – 6
◆సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (UDC) – 322
◆జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (LDC) – 702
◆అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) – 2
◆అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ASO) – 156
◆హిందీ ట్రాన్స్‌లేటర్ – 11
◆స్టెనోగ్రాఫర్ గ్రేడ్(2) – 54
◆అర్హత ప్రమాణాలు..
పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమా, సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-2 క్వాలిఫై అయి ఉండాలి.
◆ వయస్సు
PGT(పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల వయసు 40 ఏళ్లకు మించకూడదు. TGT(ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), లైబ్రేరియన్ పోస్టులకు 35 సంవత్సరాలు, PRT పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్ సుమారు గా 7 రకాల ఉద్యోగాలతో భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు క్రింద తెలుప బడిన పేజీ లో ఇవ్వడం జరిగింది. »»టీచింగ్...
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలుఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ లో తెలిపిన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగ ప్రకటన కి సంబందించిన పూర్తి వివరాలు క్రింద తెలిపిన పేజీ లో ఇవ్వడం జరిగింది..పూర్తి నోటిఫికేషన్ కోసం డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్...
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలుఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టులను రిక్రూట్ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు పోస్టుల ఖాళీలు అర్హతలు అప్లికేషన్ క్రింద తెలిపిన పేజీ లో ఇవ్వడం జరిగింది.. పోస్టుల సంఖ్య : 27 ఉద్యోగ...
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలునిరుద్యోగులకు శుభవార్త 9వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా భారీ సంఖ్యలో ఉద్యోగాలు రిక్రూట్ చేయబోతున్నారు వీటికి సంబంధించి కంప్లీట్ వివరాలు వయస్సు ,అర్హతలు, అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు క్రింది పేజీలో తెలపడం జరిగింది పూర్తి నోటిఫికేషన్ కావాలంటే...
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATIONఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం అర్హతలు వయస్సు జీతం క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది. ◆ పోస్టుల ఖాళీలు: 01 ◆డిపార్ట్మెంట్ పేరు:...
Recent Comments