రాష్ట్రప్రభుత్వం 1147 ఉద్యోగాలకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల ,అన్ని జిల్లాల వారికి అవకాశం,

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరొక శుభవార్త అందించింది కుటుంబ సంక్షేమ శాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ ఆప్షన్లో చూడగలరు వాటితో పాటుగా వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లకు సంబంధించిన వివరాలు కూడా క్రింద ఉన్న పేజీలో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడగలరు

వైద్య ఆరోగ్యశాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. వైద్య ఆరోగ్యశాఖలో 1147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. వైద్య విద్యాశాఖ సంచాలకుల పరిధిలో మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందుకోసం అర్హులైన వారు ఈనెల 20 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 5గా నిర్ణయించారు.

You may also like...