నిరుద్యోగులకు పెద్ద శుభవార్త 4,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్,లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ,డేటా ఎంట్రీఆపరేటర్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త 4500 ఉద్యోగాలకు భారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ,డేటా ఎంట్రీఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

ఉద్యోగాల సంఖ్య

4500


పోస్టుల వివరాలు

1.లోయర్ డివిజన్ క్లర్క్

2.జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్

3.డేటా ఎంట్రీఆపరేటర్

ముఖ్యమైన తేదీలు

◆జీతం:

1.లోయర్ డివిజన్ క్లర్క్ 19,900 నుండి 63,200
2.జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ 19,900 నుండి 63,200
3.డేటా ఎంట్రీ ఆపరేటర్ 25,500 నుండి 81,000 వరకు

◆వయస్సు:
18 నుంచి 27 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ ప్రకారం వయోపరిమితి ఉంటుంది.

____________________________________

____________

◆ఈ నెలలో,గత నెలలో వచ్చిన నోటిఫికేషన్లు, వాటి వివరాలు ఈ క్రింద ఇవ్వబడినవి◆

You may also like...