AP మున్సిపల్ శాఖలో 482 పోస్టులకి భారీ నోటిఫికేషన్

AP మున్సిపల్ శాఖలో 482 పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చూసి,ఆసక్తి ఉంటే Apply చేసుకోగలరు. పూర్తి నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ ఆప్షన్ లో కలవు.

ఆంధ్రప్రదేశ్ నగర పాలక సంస్థ లో 482 ఉద్యోగాలు

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలోని పొరుగుసేవ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిలో ఏర్పడిన ఖాళీలను ఏపీ సి ఓ ఎస్ ద్వారా భర్తీ చేయుటకు నోటిఫికేషన్ ను విడుదల చేసారు. ఈ క్రింద తెలిపిన ఉద్యోగాలను పొరుగు సేవ పద్ధతిపై రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ నియమకాలు జరుపుటకు స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరడమైనది.

పోస్టుల సంఖ్య:


482


అర్హతలు & వయస్సు

1.వయస్సు 18 నుంచి 42 సంవత్సరాలు.

  1. ప్రభుత్వం వారిచే మంజూరు చేయబడిన బిపిఎల్ కార్డు కలిగి ఉండవలెను.
  2. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించవలెను.
  3. పారిశుద్ధ్య నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును.

వేతనం:


వేతనం నెలకు 15,000/- మరియు 6,000 వేల హెల్త్ అలవెన్స్.

అప్లికేషన్ విధానం

కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ప్రకటనతో జత చేయబడిన దరఖాస్తుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కుల ధ్రువీకరణ పత్రము బిపిఎల్ కార్డు ఆధార్ కార్డు మరియు అభ్యర్థులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జత్తుచేసి తేదీ 2 /12/ 2022 నుంచి 9/ 12 /2022 సాయంత్రం 5 గంటల్లోగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని ప్రజారోగ్య విభాగం రూమ్ నెంబర్ 216నకు పంపవలెను.

ఈ వారంలో విడుదల అయిన నోటిఫికేషన్లు, రాబోయే నోటిఫికేషన్లు వివరాలు క్రింద ఇవ్వబడిన పేజీ లో ఇవ్వడం జరిగింది.పూర్తి నోటిఫికేషన్ వివరాలు చూడండి

You may also like...