రాష్ట్రప్రభుత్వం 3900 కొత్త ఉద్యోగాలకు జీవో జారీ,పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

రాష్ట్రప్రభుత్వం 3900 కొత్త ఉద్యోగాలకు జీవో జారీ,పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వాటికి సంబంధించి జీవో విడుదల చేశారు ఇందులో అసిస్టెంట్ మరియు ఇతర ఉద్యోగాలు ఉన్నవి.

తాజాగా రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు వైద్య, ఆర్థిక శాఖ జీవో జారీ చేసారు.

You may also like...