పౌర సరఫరా & మున్సిపల్ శాఖలో 2800 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

పౌర సరఫరా శాఖలో,మున్సిపల్ శాఖలో అర్బన్ డెవలప్మెంట్ శాఖలో & ఇతర శాఖలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసారు..పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఉన్నవి ..

అన్ని జిల్లాల వాళ్లకు అవకాశం

భారీ సంఖ్యలో జూనియర్ అసిస్టెంట్ & ఇతర ఉద్యోగాలు

తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్‌ న్యూస్‌. గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ను గురువారం అధికారికంగా రిలీజ్‌ చేసింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌.

మొత్తం 9,168 పోస్టులకుగానూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ.

◆అగ్రికల్చర్‌, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు,

◆ పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2,

◆ బీసీ వెల్ఫేర్‌లో 307,

◆పౌర సరఫరాల శాఖలో 72,

◆ఆర్ధిక శాఖలో 255 మున్సిపల్,

◆అర్బన్ డెవల్మెంట్ లో 2, 701 పోస్టులు,

◆ఉన్నత విద్యా శాఖలో 742 పోస్టులు,

◆రెవెన్యూ శాఖలో 2,077

◆ఎస్సీ వెల్ఫేర్ లో 474 పోస్టులకుగానూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

◆లేబర్ డిపార్ట్మెంట్ లో 128 పోస్టులు,

◆ట్రైబల్ వెల్ఫేర్ లో 221 పోస్టులు,

◆హోమ్ శాఖలో 133 పోస్టులు,

◆పాఠశాల విద్యా శాఖలో 97 పోస్టులు ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆ నెల 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది టీఎస్‌పీఎస్సీ. వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

You may also like...