పబ్లిక్ సర్వీస్ ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని జిల్లాల వారికి ఛాన్స్ అసిస్టెంట్ పోస్టులు

రాష్ట్రంలో లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ & ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలు రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడిన పట్టికలో & డౌన్లోడ్ ఆప్షన్ లో ఉన్నవి చూడగలరు .

తాజాగా, రాష్ట్రంలోని భూగర్భ జల విభాగానికి చెందిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది.

పోస్టుల వివరాలు:
మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
వీటిలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌, అసిస్టెంట్‌ జియోఫిజిసిస్ట్‌, హైడ్రాలజిస్ట్‌ పోస్టులున్నాయి.

అర్హతలు:
అభ్యర్థులు పోస్టు ఆధారంగా డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయో పరిమితి:
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ పరీక్షలో చూపిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 45,960 నుంచి రూ. 1,33,630 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ

Starting date: 06-12-2022


Last date: 27-12-2022

You may also like...