ఆంధ్రప్రదేశ్ లో 3580 & 2520 పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో 3580 & 2520 పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అర్హతలు వయస్సు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ లో ఉన్నాయి.

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఇటీవల పోలీసు ఉద్యోగాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మొత్తం 6511 పోలీసు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 411ఎస్‌ఐ, 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ ప్రకటన విడుదలైంది. ఫిబ్రవరి 19న ఎస్సై పోస్టులకు జనవరి 22వ తేదీన కానిస్టేబుల్‌ పోస్టులకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరగనుంది. కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌లో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ పోస్టులలో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్‌ కల్పించనుంది.

అయితే ఈ పోస్టుల్లో సివిల్‌ ఎస్సైలు 315, ఆర్‌ఎస్సైలు 96, సివిల్‌ కానిస్టేబుళ్లు 3580, ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు 2560 పోస్టులు ఉన్నాయి. ఇక సబ్‌ ఇన్‌స్పెక్టర్లకు వచ్చే నెల 14 నుంచి, కానిస్టేబుళ్లకు ఈనెలాఖరు నుంచి ఆన్‌లైన్‌లో ఆప్లికేషన్లు ఉండనున్నారు

Name of the Post1.కానిస్టేబుల్
2.సబ్ ఇన్స్పెక్టర్
Number of Vacancies6511
Educational Qualificationsగ్రాడ్యుయేషన్
Salary
Examination Processప్రిలిమినరీ పరీక్ష ,ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ,మెయిన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది
Selection Processడైరెక్ట్ రిక్రూట్మెంట్
Important Dates
Starting Date1.కానిస్టేబుల్-30/11/2022
2.సబ్ ఇన్స్పెక్టర్-14/12/2022
Last Date 1.కానిస్టేబుల్-28/12/2022
2.సబ్ ఇన్స్పెక్టర్-18/1/2023
Departmentపోలీస్ డిపార్ట్మెంట్

You may also like...