AP లో 6000 కి పైగా ఉద్యోగాలు,అన్ని జిల్లాల్లో భారీగా ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధం,AP లో 6000 కి పైగా ఉద్యోగాలు,అన్ని జిల్లాల్లో భారీగా ఖాళీలు .
పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది.

మొదటి దశ కింద ఈ ఏడాది 6,511 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ను ఛాన్స్. డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2023 ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించనుంది. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ఉండే ఛాన్స్.
Name of the Post | ఎస్సై (సివిల్): 387, ఎస్సై (ఏపీఎస్పీ) పోస్టులు : 96, పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) పోస్టులు: 3,508, ఏపీఎస్పీ కానిస్టేబుల్ (ఏఆర్ బెటాలియన్)పోస్టులు: 2,520 |
Number of Vacancies | 6511 |
Educational Qualifications | ఇంటర్ / డిగ్రీ |
Salary | – |
Examination Process | Written Examination |
Selection Process | Direct Recruitment |
Important Dates | Will update soon |
Starting Date | Will update soon |
Last Date | Will update soon |
Department | పోలీసు శాఖ |
- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతర .1610 పోస్టుల భర్తీకి ఆమోదం,జిల్లాలో పోస్టుల ఖాళీలు
- పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్,పోస్టుల ఖాళీలు
- ఉద్యోగ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికి ఛాన్స్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరిటెండెంట్ , జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- విద్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు
- AP కోర్టులో ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికి ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగ ఖాళీలు,2480 పోస్టులు,OFFICIAL NOTICE,ఫలితాలు,డాక్యుమెంట్ వెరిఫికేషన్ వివరాలు
- AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- విద్య శాఖలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ,ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్,కుక్ వాచ్మెన్, స్లీపర్, టెక్నీషియన్, జిల్లాలోని ఖాళీల వివరాలు
Recent Comments