రెవిన్యూ శాఖలో భారీగా 2000 వేల ఉద్యోగాలకు OFFICIAL జీవో విడుదల జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్

రాష్ట్ర రెవిన్యూ శాఖలో భారీగా 2000 వేల ఉద్యోగాలకు OFFICIAL జీవో విడుదల .

పోస్టులు;

జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్

రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్‌–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటి వివరాలు

Name of the Post1.జూనియర్ అసిస్టెంట్
2.అకౌంటెంట్
Number of Vacancies2,077 (స్టాంపులు, రిజిస్ట్రేషన్–40, భూపరిపాలన శాఖ–1,294, వాణిజ్య పన్నులు–655, దేవాదాయ–09, ఎక్సైజ్‌–72, సర్వే సెటిల్‌మెంట్‌–7)
Educational Qualificationsఇంటర్ లేదా డిగ్రీ
Salary
Examination ProcessWritten Examination
Selection ProcessDirect Recruitment
Important DatesWill update soon
Starting DateWill update soon
Last DateWill update soon
Department రెవెన్యూ శాఖ

You may also like...