గురుకులలో 9096 టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు,అన్ని జిల్లాల్లో భారీగా ఖాళీలు

గురుకులలో 9096 టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలు,అన్ని జిల్లాల్లో భారీగా ఖాళీలు

ఈ నేపథ్యంలో ఆ ప్రతిపాదనల మేరకు పోస్టులవారీగా రిజర్వేషన్లు, రోస్ట­ర్‌ పాయింట్ల వివరాలను పరిశీలించేందుకు నియామకాల బోర్డు సన్నద్ధమైంది. రాష్ట్రంలోని నాలుగు సంక్షేమ గురుకుల సొసై­టీల పరిధిలో 9,096 బోధ న, బోధనేతర పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభు త్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ భర్తీ బా ధ్యతలను ప్రభుత్వం తెలంగాణ గురుకుల విద్యా­సంస్థల నియామకాల బోర్డుకు అప్పగించింది.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగా ణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్‌ఈఐఎస్‌), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వె­ను­కబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా­సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆ­మో­దం తెలిపింది.


డిసెంబర్‌లో నోటిఫికేషన్‌
గురుకుల విద్యాసంస్థల ఖాళీల భర్తీకి సంబంధించి వచ్చేనెలలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. వారంరోజుల్లోగా ప్రతిపాదనల పరిశీలన పూర్తయిన అనంతరం పోస్టుల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వాలని గురుకుల నియామకాల బోర్డు కార్యాచరణ సిద్ధం చేయనుంది. ప్రాధాన్యతాక్రమంలో పై నుంచి కిందిస్థాయి వరకు నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీ ప్రక్రియను సైతం అదే క్రమంలో పూర్తిచేయాలని భావిస్తోంది.

Name of the Post1.టీచింగ్ పోస్టులు
2.నాన్ టీచింగ్ పోస్టులు
Number of Vacancies9096
Educational Qualifications10th, ఇంటర్,డిగ్రీ,బీ.ఎడ్
Salary
Examination Processవ్రాత పరీక్ష
Selection Processడైరెక్ట్ రిక్రూట్మెంట్
Important Dates
Starting Date Will update soon
Last Date Will update soon
Departmentగురుకుల సొసైటీ

You may also like...