AP రెవిన్యూ శాఖలో & డివిజన్ లో ఉద్యోగాల భర్తీ కి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త ఏపీ రెవెన్యూ డివిషన్లో కొత్త పోస్ట్ లకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
AP రెవిన్యూ శాఖలో & డివిజన్ లో ఉద్యోగాల భర్తీ కి గ్రీన్ సిగ్నల్.
Name of the Post | మేనేజర్ |
Number of Vacancies | మొత్తం ఖాళీలు: 40 |
Educational Qualifications | Will update soon |
Salary | నెలకు 22,500/- |
Examination Process | – |
Selection Process | |
Important Dates | Will update soon |
Starting Date | Will update soon |
Last Date | Will update soon |
Department | AP రెవెన్యూ డివిజన్ |
పునర్వ్యవస్థీకరణలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు రెవెన్యూ డివిజన్లో నియమించేందుకు ప్రభుత్వం 40 ఈ- మేనేజర్ పోస్టులను మంజూరు చేసింది. 13 కొత్త జిల్లాలకు 13 ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, 27 కొత్త రెవెన్యూ డివిజన్లకు 27 ఈ-డివిజన్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేసేలా ఈ పోస్టులు మంజూరు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు .

కొత్తగా ఏర్పడిన కలెక్టరేట్లు ఆర్టీవో కార్యాలయాలు, డిస్టిక్ మిషన్ మోడ్ ప్రాజెక్టును అమలు చేయడంతో పాటు సాంకేతిక అంశాలు అన్నిటిని మేనేజర్లు పర్యవేక్షిస్తారు.
ఈ మేనేజర్లను నెలకు 22,500 జీతానికి కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు.


- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతర .1610 పోస్టుల భర్తీకి ఆమోదం,జిల్లాలో పోస్టుల ఖాళీలు
- పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్,పోస్టుల ఖాళీలు
- ఉద్యోగ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికి ఛాన్స్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరిటెండెంట్ , జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- విద్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు
Recent Comments