బ్రేకింగ్ న్యూస్ 9168 గ్రూప్-4 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు,రెవిన్యూ శాఖ,పంచాయతీ శాఖలో భారీగా ఖాళీలు,అన్ని జిల్లాల్లో
రాష్ట్రంలో నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ భారీ శుభవార్త చెప్పింది. 9,168 గ్రూప్-4 ఖాళీల భర్తీకి అనుమతులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల కానుంది.
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-4 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. 9,168 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. ఈ మేరకు పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రూ.9,168 గ్రూప్-4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు..








- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతర .1610 పోస్టుల భర్తీకి ఆమోదం,జిల్లాలో పోస్టుల ఖాళీలు
- పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్,పోస్టుల ఖాళీలు
- ఉద్యోగ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికి ఛాన్స్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరిటెండెంట్ , జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- విద్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు
- AP కోర్టులో ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికి ఛాన్స్
Recent Comments