పోస్టల్ శాఖలో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్

పోస్టాఫీస్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి గుడ్‌న్యూస్‌. ఇండియా పోస్ట్ మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 188 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వీటిలో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి ఉద్యోగాలున్నాయి. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు. టెన్త్, ఇంటర్ పాస్ కావడంతో పాటు ఆయా క్రీడల్లో రాణించిన క్రీడాకారులు మాత్రమే ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవాలి

Name of the Post1.పోస్టల్ అసిస్టెంట్
2.సార్టింగ్ అసిస్టెంట్,
3.పోస్ట్‌మ్యాన్
4.మెయిల్ గార్డ్,
5. మల్టీ టాస్కింగ్ స్టాఫ్
Number of Vacanciesమొత్తం ఖాళీలు: 188
పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్- 71
పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్- 56
మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 61
Educational Qualificationsపోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 12వ తరగతి లేదా తత్సమాన పరీక్ష పాస్ కావాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 10వ తరగతి పాస్ కావాలి. 2022 అక్టోబర్ 25 నాటికి ఈ విద్యార్హతలు ఉండాలి
Salaryపోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100 వేతనం, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు రూ.18,000 బేసిక్ వేతనంతో మొత్తం 56,900 వేతనం లభిస్తుంది
Examination Process
Selection Process
Important Dates
Starting Dateఅక్టోబర్ 23, 2022
Last Dateనవంబర్ 22
Ageపోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది

You may also like...