బొగ్గు గనుల సంస్థ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్‌ కోల్డ్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (CCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్‌ డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 139 పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

Name of the Postజూనియర్‌ డాటా ఎంట్రీ ఆపరేటర్‌
Number of Vacanciesమొత్తం పోస్టులు: 139
ఇందులో జనరల్‌ 99, ఎస్సీ 33, ఎస్టీ 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
Educational Qualificationsఅభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి.
Salary
Examination Processరాతపరీక్ష ద్వారా. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో రాతపరీక్షకు 70 మార్కులు, ప్రొఫిషియెన్సీ టెస్ట్‌కు 30 మార్కులు కేటాయించారు.
Selection Processరాతపరీక్ష ద్వారా.
Important Dates
Starting Date
Last Dateదరఖాస్తులకు చివరి తేదీ: 2022, డిసెంబర్‌ 6
NotificationCheck the download option

You may also like...