ఆంధ్రప్రదేశ్ లో కో అపరేటివ్ డిపార్ట్మెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ లో కో అపరేటివ్ డిపార్ట్మెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల OFFICIAL NOTIFICATION

ఆంద్రప్రదేశ్ లో కోఆపరేటివ్‌ బ్యాంక్‌లో 30 ఖాళీలు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన విశాఖపట్నం కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 30
ప్రొబేషనరీ ఆఫీసర్లు/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.
వయసు: 20-32 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.28000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్)/ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: జనరల్‌ ఇంగ్లిష్‌, డేటా అనాలసిస్‌, రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ప్రిలిమినరీ పరీక్షలు 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
మెయిన్‌ పరీక్షలో 155 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. 150 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి.
ప్రతి తప్పు సమాధానానికి నాలుగోవంతు రుణాత్మక మార్కు ఉంటుంది.
మెయిన్‌ పరీక్షలో భాగంగా నిర్వహించే ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ పేపర్‌లో 3 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌, కర్నూలు, కాకినాడ, తిరుపతి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్‌ 14, 2022
దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్‌ 14, 2022

You may also like...