AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అసిస్టెంట్, LGS ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022
AP Jobs 10th అర్హతతో సొంత గ్రామ సచివాలయంలో జాబ్ YSR Urban Health Clinics Job Recruitment 2022 Notification Apply Now –
ముఖ్యాంశాలు:-
1.YSR అర్బన్ క్లినిక్‌లో కొత్త ఉద్యోగాలు భర్తీ.
2.వయోపరిమితి 18 to 42 Yrs, వారంలో ఉద్యోగంలో ఉంటారు.
3.పరీక్షలు లేకుండా ఉద్యోగం, అన్ని జిల్లాల వాళ్లు అర్హులే.
4.ల్యాబ్-టెక్నీషియన్ (LT), ఫార్మసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) & లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (LGS) తదితర ఉద్యోగాలు.
5.సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశం.
6.కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

YSR అర్బన్ క్లినిక్‌లలో పనిచేయడానికి జిల్లా ఎంపిక కమిటీ ద్వారా UPHCల పరిధిలోని అన్ని క్యాడర్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన / ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి కమీషనర్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ & మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్, A.P., జిల్లాల వారీగా అనుమతిని జారీ చేశారు. జిల్లాలో UPHCS పరిధిలోని మెడికల్ ఆఫీసర్లు/CAS, ఫార్మసిస్ట్ Gr-II, ల్యాబ్-టెక్నీషియన్ Gr-II మరియు లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ (LGS) కేడర్‌లోని ఖాళీల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
DMHO/ UPHC & YSR Urban Health Clinics Jobs Notification 2022 Eligibility Education Qualification And Age Details
🔷ల్యాబ్-టెక్నీషియన్
🔷ఫార్మసిస్ట్
🔷డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
🔷లాస్ట్ గ్రేడ్ సర్వీస్ (LGS) తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 27/11/2022 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీ:
పోస్టుని అనుసరించ రూ.12,000/- నుంచి రూ.53,495/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
విద్యా అర్హత : 10th, 12th, ITI, ఏదైనా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ చదివి ఉండి, కంప్యూటర్ శిక్షణ PGDCA నందు ఉత్తీర్నత పొంది ఉండవలెను. నెలకు రూ. 26,749/- మాత్రమే వేతనము ఇవ్వబడును. వయస్సు: 18 -42 సంవత్సరాలు మించి ఉండరాదు.
కావాల్సిన నైపుణ్యాలు/విద్యా అర్హత
- కంప్యూటర్ అప్లికేషన్లు, డేటా ఎంట్రీ ఆపరేషన్లతో కూడిన సర్టిఫికెట్లు
- టైపింగ్ స్పీడ్ 30-40 WPM, మరియు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి మంచి పరిజ్ఞానం
- డేటా ఎంట్రీ క్లర్క్/ ఆపరేటర్ మొదలైన వారి సారూప్య పాత్రలలో ముందుగా నిశ్చితార్థం.ప్రాధాన్యంగా 2 సంవత్సరాలు.
- సమర్థవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనలిజం మరియు పద్దతిగా పని చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించండి మరియు గడువులను చేరుకోండి.
ఎంపిక విధానం:
🔷పరీక్ష లేకుండా ఉద్యోగం, అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఉద్యోగం వస్తుంది.
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
DMHO/ UPHC & YSR Urban Health Clinics Job Recruitment Notification 2022 Important Note & Date Details :-
ముఖ్యమైన తేదీలు:-
🔷ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం : 19.11.2022.
🔷ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.11.2022.
- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతర .1610 పోస్టుల భర్తీకి ఆమోదం,జిల్లాలో పోస్టుల ఖాళీలు
- పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్,పోస్టుల ఖాళీలు
- ఉద్యోగ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికి ఛాన్స్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరిటెండెంట్ , జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- విద్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు
- AP కోర్టులో ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికి ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగ ఖాళీలు,2480 పోస్టులు,OFFICIAL NOTICE,ఫలితాలు,డాక్యుమెంట్ వెరిఫికేషన్ వివరాలు
- AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- విద్య శాఖలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ,ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్,కుక్ వాచ్మెన్, స్లీపర్, టెక్నీషియన్, జిల్లాలోని ఖాళీల వివరాలు
- రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ జిల్లాలో పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ
- ఆంధ్రప్రదేశ్ లో 7384 ఉద్యోగ ఖాళీలు, జిల్లాలో పోస్టులు,
- AP గ్రామ వార్డు సచివాలయాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు 14 వేల పోస్టులు అన్ని జిల్లాల వారికి ఛాన్స్
- ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాల్లో ఖాళీలు
- AP పర్యవేక్షణ అధికారి వారి కార్యాలయం ఉద్యోగాలు,జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION,ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్
Recent Comments