AP మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్

Latest ICDS Jobs AP మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ AP Women & Child Development Legal Counsellor jobs in Telugu

ముఖ్యాంశాలు:-

📌మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు భర్తీ.

📌పరీక్షలు లేకుండా ఉద్యోగం

📌01-07-2022 నాటికి గరిష్ట వయస్సు లీగల్ కౌన్సిలర్ 42 సం. దాటకూడదు, నెల జీతము 35,000/-

📌 సొంత జిల్లాలో ఉద్యోగ అవకాశం.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

📌అర్హులు అయితే అప్లై చేయండి కన్ఫామ్ గా జాబ్ వస్తుంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ గృహహింస రక్షణ విభాగం విశాఖపట్నం నందు ఖాళీగా యున్న లీగల్ కౌన్సిలర్ పోస్ట్ కాంట్రాక్టు పద్ధతిన భర్తీచేయు నిమిత్తం మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి .

విద్యా అర్హత : దరఖాస్తు దారులు ఎల్.ఎల్.బి/బి.ఎల్. పాస్ అయుండి న్యాయవాదిగా కనీసము (5) సంవత్సరముల అనుభవము కలిగి ఉండవలెను.

🔷లీగల్ కౌన్సిలర్ గా నియమింపబడిన అభ్యర్ధి న్యాయవాదిగా తమ సొంత ప్రాక్టీసు చేయరాదు

🔷మరియు లీగల్ కౌన్సిలర్ గా నియమింపబడిన అభ్యర్ధి గృహహింస చట్టం, రక్షణ అధికారి వారు అప్పగించన విధులను భాద్యతగా గృహహింస చట్టం నందలి సూచనలు ననుసరించుచు విధులు నిర్వర్తించవలెను.

ఎంపిక విధానం:

🔷పరీక్ష లేకుండా ఉద్యోగం, ప్రతిభావంతులైన క్రీడాకారుల మెరిట్ ఆధారంగా ఉద్యోగం వస్తుంది.

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

ఆసక్తి గల అభ్యర్ధులు https://visakhapatnam.nic.in/ వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశించిన ధ్రువ పత్రములతో తమ దరఖాస్తును తేది. 14-11-2022 ఉదయం గం. 10.00 నుండి తేది. 23-11-2022 సాయంత్రం గం. 5.00 లోపు (కార్యాలయపు పని దినములలో) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత మరియు రక్షణ అధికారి, గృహ హింస చట్టం 2005 వారి కార్యాలయము, రెండవ అంతస్తు, ప్రగతిభవన్, సెక్టార్-9, యం.వి.పి.కోలనీ, విశాఖపట్నం నందు సమర్పించవలెను.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

You may also like...