AP గురుకులలో ,హాస్టళ్లలో 1010 పోస్టులకి గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికి ఛాన్స్

AP గురుకులలో ,హాస్టళ్లలో 1010 పోస్టులకి గ్రీన్ సిగ్నల్, అన్ని జిల్లాల వారికి ఛాన్స్

హాస్టళ్లలో ఉండాల్సిన సిబ్బంది కచ్చితంగా ఉండాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశం.


►ఖాళీగా ఉన్న 759 మంది సంక్షేమ అధికారులు, 80 మంది కేర్‌ టేకర్ల పోస్టులను భర్తీచేయానున్న రాష్ట్రప్రభుత్వం.
►ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులాల్లో 171 మంది హాస్టల్ వెల్ఫేర్ అధికారుల నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌.

►పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లలో క్లాస్‌ –4 ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలని ఆదేశం.

You may also like...