కరెంట్ ఆఫీసులో 800 సూపర్ వైజర్ పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు పెద్ద శుభవార్త,800 పోస్టులకి భారీ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికి సూపర్ ఛాన్స్,

800 ఫీల్డ్ ఇంజినీర్, సూపర్ వైజర్లు, ప్రభుత్వ రంగ సంస్థ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద/ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్లైన్ అప్లికేషన్ కోరుతోంది. రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. రిక్రూట్‌మెంట్ యొక్క అన్ని దశలకు వారి ప్రవేశం ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🔷మొత్తం పోస్టులు =800

🔷ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) = 50

🔷ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)= 15

🔷ఫీల్డ్ ఇంజినీర్ (ఐటీ) = 15

🔷ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) =480

🔷ఫీల్డ్ సూపర్వైజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) =240

అవసరమైన వయో పరిమితి:11/12/2022 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 29 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹27,500/- నుంచి రూ ₹69,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

విద్యా అర్హత : సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.

ఎంపిక విధానం

కంప్యూటర్ అప్లికేషన్ కోసం ఆప్టిట్యూడ్ టెస్ట్ మరియు నిమిషానికి 30 పదాల టైపింగ్ వేగం.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

PGCIL Field Engineer & Field Supervisor Jobs Recruitment 2022 Jobs Notification selection process

ఎంపిక విధానం:

🔷స్క్రీనింగ్ టెస్ట్

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

PGCIL Field Engineer & Field Supervisor Job Recruitment Notification 2022 Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడి పైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

✔️కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ముఖ్యమైన సూచన:

అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.

📌ఇటీవలి ఫోటో (jpg/jpeg).

📌సంతకం (jpg/jpeg).

📌ID ప్రూఫ్ (PDF).

📌పుట్టిన తేదీ రుజువు (PDF).

📌ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF)

📌విద్యా సర్టిఫికెట్లు: సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్

You may also like...