అటవీ శాఖలో భారీగా 1393 ఉద్యోగాలు, జిల్లాల ప్రకారం ఉద్యోగ ఖాళీలు
అటవీ శాఖలో భారీగా 1393 ఉద్యోగాలు, జిల్లాల ప్రకారం ఉద్యోగ ఖాళీలు
రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే పలు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. కొన్ని పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మరికొన్ని పోస్టులను త్వరలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలసిందే. ఈ పరీక్ష అక్టోబర్ 16న నిర్వహించగా.. ఇటీవల పరీక్ష కీని విడుదల చేశారు. వరుస నోటిఫికేషన్ల(Notifications) నేపథ్యంలో నిరుద్యోగులు ఇప్పటికే పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. త్వరలోనే గ్రూప్ 2, గ్రూప్ 3కు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడే అవకాశం కనిపిస్తోంది. వీటికి ఇప్పటికే ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా ఫారెస్ట్ డిపార్ట్ మెంట్లో ఖాళీగా ఉన్న 1665 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం అవుతన్నాయి. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్(FBO), ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్(FRO), ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ (FSO) వంటి కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. నేడో , రేపో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. వీటిలో అత్యధికంగా 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వీటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.

అయితే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి జిల్లాల వారీగా పోస్టులు ఖాళీలు ఇలా ఉన్నాయి.
- ఆదిలాబాద్ – 57
- కొత్తగూడెం -భద్రాద్రి – 114
- హనుమకొండ – 8
- హైదరాబాద్ – 6
- జగిత్యాల – 36
- జనగాం – 4
- జయశంకర్ భూపాలపల్లి – 103
- జోగులాంబ గద్వాల్ – 03
- కామారెడ్డి – 61
- రీంనగర్ – 08
- ఖమ్మం – 27
- ఆసిఫాబాద్ కొమరంభీం – 121
- మహబూబాబాద్ – 45
- మహబూబ్ నగర్ – 27
- మంచిర్యాల – 91
- మెదక్ – 54
- మేడ్చల్ మల్కాజిగిరి – 17
- ములుగు – 99
- నాగర్ కర్నూల్ – 142
- నల్గొండ – 33
- నారాయణపేట -06
- నిర్మల్ – 83
- నిజామాబాద్ – 52
- పెద్దపల్లి – 19
- రాజన్న సిరిసిల్ల – 19
- రంగారెడ్డి – 24
- సంగారెడ్డి – 25
- సిద్దిపేట – 28
- సూర్యాపేట – 08
- వికారాబాద్ – 43
- వనపర్తి – 13
- వరంగల్ – 10
- యాదాద్రి భువనగిరి – 09
మొత్తం – 1393

- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతర .1610 పోస్టుల భర్తీకి ఆమోదం,జిల్లాలో పోస్టుల ఖాళీలు
- పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్,పోస్టుల ఖాళీలు
- ఉద్యోగ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికి ఛాన్స్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నికల్ సూపరిటెండెంట్ , జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- విద్య శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు
- AP కోర్టులో ఉద్యోగాల భర్తీకినోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికి ఛాన్స్
- ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగ ఖాళీలు,2480 పోస్టులు,OFFICIAL NOTICE,ఫలితాలు,డాక్యుమెంట్ వెరిఫికేషన్ వివరాలు
- AP వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- విద్య శాఖలో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ బ్యాక్ లాగ్ ఉద్యోగాలు ,ఆఫీస్ సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్,కుక్ వాచ్మెన్, స్లీపర్, టెక్నీషియన్, జిల్లాలోని ఖాళీల వివరాలు
- రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ జిల్లాలో పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీ
- ఆంధ్రప్రదేశ్ లో 7384 ఉద్యోగ ఖాళీలు, జిల్లాలో పోస్టులు,
- AP గ్రామ వార్డు సచివాలయాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు 14 వేల పోస్టులు అన్ని జిల్లాల వారికి ఛాన్స్
Recent Comments