AP బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల OFFICIAL NOTIFICATION OUT

ఉద్యోగ ప్రకటన

విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము NTEP Programme ఈ క్రింద పేర్కొనబడిన ఉద్యోగములను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం జరుపుటకు గౌరవ శ్రీ జిల్లా కలెక్టర్ మరియ ఛైర్మన్ గారు ఆమోదించడమైనది.

వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నివారణా కార్యాలయము NTEP Programme లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబోయే ఉద్యోగములు, కావలిసిన విద్యార్హతలు, ధరఖాస్తు నమూనా, వంటి పూర్తి వివరములను వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగినది. మరియు ఈ కాంట్రాక్ట్ ఉద్యోగములకు అర్హులైన అభ్యర్ధులు తమ ధరఖాస్తులను జిల్లా క్షయ నివారణా అధికారి, విజయనగరం వారికి సమర్పించవలసిన ఆఖరు తేదీ 17-11-2022.

You may also like...