AP గ్రామ వార్డు సచివాలయం,నగర పాలక సంస్థ లో 280 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఆయా డివిజన్లో ఖాళీగా ఉన్న 282 వార్డు వాలంటీర్ల కోసం అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.వీఎంసి పరిధిలో మాత్రమే నివసించేవారు, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అర్జిదారులు తమ విద్యారత ఇతర దృవీకరణ పత్రాలతో జతపరిచి వెబ్సైట్లో ఈనెల 13వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

You may also like...