విద్య శాఖలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్, అటెండర్

గురుకుల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, వరంగల్, హన్మకొండ మరియు జనగాం జిల్లాలోని, ఈ దిగువ సూచించిన భోధనేతర సిబ్బంది అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహించుటకు అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి.

ఆసక్తి గల అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు/బయోడేటాతోపాటు అర్హత ధృవీకరణ ప్రతులు (జిరాక్స్ ప్రతులు) తేది: 28-10-2022 నుండి 07-11-2022 సాయంత్రం 5.00 గం. లోపు ప్రాంతీయ సమన్వయాధికారి గారి కార్యాలయము, అంబేద్కర్ భవన్ ఎదురుగా, హన్మకొండ నందు సమర్పించగలరు.

You may also like...