AP లోని జిల్లా పశు సంవర్ధక శాఖలో నోటిఫికేషన్ విడుదల
జిల్లా పశుసంవర్ధక శాఖ లో రేడియోగ్రాఫర్ పోస్ట్ఔట్సోర్సింగ్ బేసిస్ లో నియామక ప్రకటన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను విడుదల చేసారు.
జీతము: రూ.21500/- P.M.
విద్యార్హతలు అర్హత : Intermediate examination with science or its equalent qualification. Pass Diploma in Radiographic Assistant (DRGA) in Government Medical Colleges.

విద్యార్థుల వయస్సు : 18-42 సం|| (SC/ST/BC అభ్యర్థులకు -5 సం.రాలు)
అభ్యర్థులు శ్రీసత్యసాయి జిల్లా వాసులై ఉండవలెను. దరఖాస్తులు (Bio data form) స్వీకరించు నుండి 07/11/2022 ఉదయం 10.30 గం.ల నుండి సాయంత్రం 5.00 గం. ల వరకు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, పుట్టపర్తి వారి కార్యాలయము పనివేళలో మాత్రమే. నోటిఫికేషన్ నందు మార్పులు, చేర్పులు మరియు సంపూర్ణముగా రద్దు చేయుటకు ఈ క్రింది అధికారులు వారికి పూర్తి అధికారములు కలవు.
- ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, అసిస్టెంట్ పోస్టులు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 445 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో 5000 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్,జూనియర్ అసిస్టెంట్,ఓటీ అసిస్టెంట్,ల్యాబొరేటరీ టెక్నీషియన్,రిజిస్ట్రేషన్ క్లర్క్
- GHMC జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా 1540 ఉద్యోగాలు,ఉత్తర్వులు జారీ, జిల్లాలో ఖాళీలు
- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో కొలువుల జాతర .1610 పోస్టుల భర్తీకి ఆమోదం,జిల్లాలో పోస్టుల ఖాళీలు
Recent Comments