ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో కొత్తగా అసిస్టెంట్ పోస్టులకి నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో కొత్తగా అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది పూర్తి వివరాల కోసం డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడగలరు .

You may also like...