గురుకుల లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ,సెక్యూరిటీ గార్డ్
గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, వరంగల్, హన్మకొండ మరియు జనగాం జిల్లాలోని ఈ దిగువ సూచించిన భోధనేతర సిబ్బంది అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహించుటకు అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్న వి.

ఆసక్తి గల గిరిజన అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులు/బయోడేటాతోపాటు అర్హత ధృవీకరణ ప్రతులు (జిరాక్స్ ప్రతులు) తేది: 28-10-2022 నుండి 07-11-2022 సాయంత్రం 5.00 గం. లోపు ప్రాంతీయ సమన్వయాధికారి గారి కార్యాలయము, అంబేద్కర్ భవన్ ఎదురుగా, హన్మకొండ నందు సమర్పించగలరు.
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- AP పౌర గ్రంథాలయ శాఖ గ్రంథాలయ సంస్థలో లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్లు (అటెండర్లు) వాచ్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- 2859 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్,
- ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో 5388 ఉద్యోగాలు,26 జిల్లాల వారికీ ఛాన్స్,
- ఆంధ్రప్రదేశ్ మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో 70 ఉద్యోగ ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, అసిస్టెంట్ పోస్టులు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 445 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
Recent Comments