APPSC 2100 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ త్వరలో, గ్రామ వార్డు సచివాలయం

2103 ఉద్యోగాలకు త్వరలో ప్రభుత్వం నోటిఫికేషన్
రైతు భరోసా కేంద్రాల్లో 2103 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

1644 హర్టికల్చర్ అసిస్టెంట్, 437 అగ్రికల్చర్ అసిస్టెంట్, 22 స్కిల్ అసిస్టెంట్ పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయాలి అన్నట్లు ప్రకటించారు.

You may also like...