AP ఆర్టీసి RTC లో ఖాళీల వివరాలు, లేటెస్ట్ నోటిఫికేషన్
20న ఆర్టీసీ అప్రెంటిస్ ధ్రువపత్రాల పరిశీలన :
ఐటీఐ పూర్తిచేసి ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్ ఆగస్టులో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 20న ఉదయం 10 గంటలకు కాకుటూరులోని ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలకు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

•అభ్యర్థులు ఐటీఐ ధ్రువపత్రం, బయోడేటా, దరఖాస్తు చేసుకున్న సమయంలో కింద ఇవ్వబడిన పత్రాలు అన్ని కూడా తీసుకెళ్లండి.
1.రిజిస్ట్రేషన్ నంబరు
2.పాస్పోర్టు సైజు ఫొటో
3.పదో తరగతి మార్కుల జాబితా & నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్
- ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీయులైతే పర్మినెంట్ కుల ధ్రువీకరణ పత్రం/ ఆరునెలల్లోపు జారీ చేసిన తాత్కాలిక కుల ధ్రువీకరణ పత్రం
- అభ్యర్థి ఆధార్ కార్డు,
- వికలాంగులు అయితే వాళ్ళ దృవీకరణ పత్రం.
7.మాజీ సైనిక ఉద్యోగులు వాళ్ల ధ్రువీకరణ పత్రం.
- ఎన్సీసీ, స్పోర్ట్స్ వారు సంబంధిత సర్టి ఫికేట్లు, అసలు ధ్రువపత్రాలతో జిరాక్స్ కాపీలు తీసుకురావాలని వివరించారు.
•నెల్లూరు జిల్లా అభ్యర్థులు ఈనెల 20న, ప్రకాశం జిల్లావారు 17న, చిత్తూరు జిల్లావారు 18న, తిరుపతి వారు 19న హాజరు కావాలని సూచించారు.
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- AP పౌర గ్రంథాలయ శాఖ గ్రంథాలయ సంస్థలో లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్లు (అటెండర్లు) వాచ్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- 2859 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్,
- ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో 5388 ఉద్యోగాలు,26 జిల్లాల వారికీ ఛాన్స్,
Recent Comments