రైల్వే లో 3134 భారీగా ఉద్యోగ ఖాళీలు,నోటిఫికేషన్

సదరన్ రైల్వేలో 3134 అప్రెంటిస్లు

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెం దిన సదరన్ రైల్వే అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖా స్తులు కోరుతోంది.

» మొత్తం ఖాళీల సంఖ్య: 3134

» విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్ టీ, కార్పెంటర్,మెషినిస్ట్,వైర్మెన్ తదితరాలు.

» అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్లో 10+2, ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.

» స్టెపెండ్ : నెలకు రూ.5500 నుంచి రూ.7000 చెల్లిస్తారు.

» ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

»ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2022

You may also like...