BC గురుకులలో 20 రకాల డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో కొత్త 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ గా పనిచేయాలన్న ఆసక్తి అర్హతలు ఉన్న వారి నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో వెల్లడించారు.

తెలుగు ,ఇంగ్లీష్, మ్యాథ్స్ ,ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ ,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ,స్టాటిస్టిక్స్, జియాలజీ, బాటిని, జువాలజీ, మైక్రోబయాలజీ ,బయో కెమిస్ట్రీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, కామర్స్ అండ్ బిజినెస్, అనలైటిక్స్, హిస్టరీ పొలిటికల్ సైన్స్ ,ఇంటర్నేషనల్ రిలేషన్స్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ లెక్చరర్లు ఈనెల 12వ తేదీలోగా జిల్లాలోని బీసీ గురుకుల లో దరఖాస్తులు సమర్పించవలెను.
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- AP పౌర గ్రంథాలయ శాఖ గ్రంథాలయ సంస్థలో లైబ్రరీ గ్రేడ్-III, ఆఫీస్ సబార్డినేట్లు (అటెండర్లు) వాచ్ మెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- 2859 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్,
- ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో 5388 ఉద్యోగాలు,26 జిల్లాల వారికీ ఛాన్స్,
Recent Comments