AP గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ జిల్లాల ప్రకారం ఖాళీలు

గ్రామ వార్డు సచివాలయం వైయస్సార్ జిల్లాలో అన్ని విభాగాలు కలిపి 5871 మంది ఉద్యోగుల అవసరం ఉంది .ప్రస్తుతం 5069 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా 802 పోస్టులు ఖాళీగా ఉన్నాయి .

గ్రామ సచివాలయ పరిపాలన వ్యవస్థ పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న క్షేత్రస్థాయిలో ఖాళీల సమాచారాన్ని సేకరించాం. ఎక్కడెక్కడ ఏ విభాగాలో భర్తీ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అనుమతి రాగానే ఉద్యోగాలు భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటాం.

మిగతా జిల్లాలో ఖాళీల వివరాలు

You may also like...