ఆర్టీసీలో RTC లో పోస్టుల ఖాళీలకు నోటిఫికేషన్

ఆర్టీసీలో RTC లో ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులకి నోటిఫికేషన్ .

టిఎస్ఆర్టిసి లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటన ద్వారా తెలియపరిచారు .ఈనెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అయితే తెలిపారు. ఇంజనీరింగ్ పోస్టులకి బీటెక్ ,BE నాన్ ఇంజనీరింగ్ పోస్టులకి బీఎస్సీ బీకాం, BA, BBA, BCA అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు టిఎస్ఆర్టిసి అఫీషియల్ వెబ్సైట్ పరిశీలించాలని సూచించారు.

You may also like...