AP గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ ఉద్యోగ ఖాళీల వివరాలు

ప్రతి ఆర్బీకె లో పశుసంవర్ధక శాఖ సహాయకులను నియమించి ఖాళీగా ఉన్న 5160 పోస్టును భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది.పూర్తి సమాచారం అతి త్వరలో నోటిఫికేషన్ రూపంలో విడుదల అయ్యే అవకాశం ఉంది.

You may also like...