AP విద్య శాఖలో కో ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకి నోటిఫికేషన్
జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నందలి మధ్యాహ్న భోజన పధకము విభాగమునకు మంజూరు కాబడిన ప్రోగ్రాం కోఆర్డినేటర్, డేటా అనలిస్ట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్ లకు ఆసక్తి కల్గిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు క్రింద పోస్టులకు ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్యార్హత వివరాలు, అవసరమై వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇచ్చారు.
విద్యా అర్హత ఏదైనా డిగ్రీ & పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత అయ్యుండాలి.
నెల జీతము ఆయా ఉద్యోగాలను బట్టి జీతం రూ .18 వేలు నుంచి రూ 25 వేలు వరకు ఉంటుందన్నారు
- AP ఆర్టీసీ లో ఉద్యోగ వివరాలు జూనియర్ అసిస్టెంట్,కండక్టర్,డ్రైవర్లు
- 5000 వేల ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల, రాష్ట్రాల ప్రకారం ఖాళీల వివరాలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో ఈ -డివిజనల్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
Recent Comments