AP రెవిన్యూ డివిజన్ లో 450 పోస్టులు,RTO, ఆఫీసు సబ్ ఆర్డినెట్, డ్రైవర్ ఉద్యోగాలు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయినా 24 రెవెన్యూ డివిజన్లో 450 పోస్టులు క్రియేట్ చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇందులో 24 సబ్ కలెక్టర్ కామ్ ఆర్టీవో పోస్టులున్నవి, డ్రైవర్లు ఆఫీస్ సబ్ ఆర్డినెట్ పోస్టులను ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ కి 19 రకాల పోస్ట్లు మంజూరయ్యాయి. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో తాసిల్దార్ కేడర్ అధికారిని అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా నియమించనున్నారు.
- AP టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, TGT, పీజీటీ, కంప్యూటర్ అసిస్టెంట్,
- AP పశు సంవర్ధక శాఖ లో ఉద్యోగ నోటిఫికేషన్, జోన్ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల వివరాలు
- ఉద్యోగ ప్రకటన 9000 కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అన్ని జిల్లాల వారికి ఛాన్స్ ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల జిల్లాలో ఖాళీల వివరాలు OFFICIAL NOTIFICATION
Recent Comments