AP గ్రామ వార్డు సచివాలయం 3rd నోటిఫికేషన్ 2022

పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీని పూర్తిచేయాలి:

పశు యాజమాన్యంలో ఉత్తమ పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి ఆర్బీకేలో కూడా ఈ పోస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

You may also like...