AP KGBV లోఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2022

ఆంధ్రప్రదేశ్ లో నోటిఫికేషన్:

ఉమ్మడి జిల్లాలో ఉన్న కేజీబీవీలో కుక్, వాచ్ ఉమెన్,స్వీపర్ పోస్ట్ లకు సంబంధించి, రోజువారి పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్త ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అర్హతలు:

ఏడవ తరగతి అర్హత ఉండాలన్నారు.

ముఖ్యమైన తేదీలు:

27వ తేదీలోగా సమీపంలోని కేజీబీవీ లో ఉన్న ప్రిన్సిపల్ లకు దరఖాస్తులు అందించాలని తెలియజేశారు.

You may also like...