AP సచివాలయంలో కొత్త పోస్టులు మంజూరు
పార్వతిపురం మన్యం జిల్లా కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలలో 80 మంది రెగ్యులర్ బోధన సిబ్బంది ,ఆరుగురు రెగ్యులర్ నాన్ టీచింగ్ సిబ్బంది, మరో 48 నాన్ టీచింగ్ సిబ్బంది అవుట్సోర్సింగ్ విధానంలో నియమించడానికి అనుమతి.

ప్రకాశం జిల్లా దోర్నాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్ విధానంలో 25 మంది బోధన సిబ్బంది, ఆరుగురు బోధ నేతల సిబ్బంది అవుట్సోర్సింగ్ విధానంలో నియమకానికి మంత్రివర్గం ఆమోదం,
రాష్ట్ర సచివాలయంలో సాధారణ పరిపాలన విభాగంలో వివిధ క్యాడర్లలో 85 అదనపు పోస్టులు మంజూరు.
రహదారులు భవనాల శాఖలోని స్టేట్ ఆర్కిటెక్ విభాగాన్ని బలోపేతం చేస్తూ వివిధ విభాగాల్లో 8 పోస్టుల మంజూరుకు నిర్ణయం.
- ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, అసిస్టెంట్ పోస్టులు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 445 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో 5000 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్,జూనియర్ అసిస్టెంట్,ఓటీ అసిస్టెంట్,ల్యాబొరేటరీ టెక్నీషియన్,రిజిస్ట్రేషన్ క్లర్క్
Recent Comments