APPSC ఆంధ్రప్రదేశ్ లో 560 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి షెడ్యూల్ ◆5 న నోటిఫికేషన్ ◆18 న పరీక్ష
ఆంధ్రప్రదేశ్ లో 560 ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి షెడ్యూల్
◆5 న నోటిఫికేషన్
◆18 న పరీక్ష

◆అంగన్వాడీ వర్కర్లు, సూపర్వైజర్లతో పోస్టుల భర్తీ రాష్ట్రంలో 560 ఎక్స్టెన్షన్ గ్రేడ్ 2 పోస్టుల నియమకానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పోస్టులను అంగన్వాడి కేంద్రాల్లో పని చేసే అర్హులైన కాంట్రాక్టు వర్కర్లు సూపర్వైజర్లతో భర్తీ చేయనున్నారు ఇందుకు సంబంధించిన షెడ్యూల్ రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ సంచాలకులు ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 560 గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేస్తుండగా,వాటిలో విశాఖపట్నం జోన్ లో 76,ఒంగోలు జోన్ లో 126, ఏలూరు జోన్ లో 142,కర్నూలు జోన్ లో 216 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి సంబంధించి ఈనెల 5వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తారు. 12వ తేదీలోగా అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి. 15 నుంచి 17 వరకు హాల్ టికెట్ జారీ చేస్తారు.
- ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, అసిస్టెంట్ పోస్టులు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 445 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో 5000 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్,జూనియర్ అసిస్టెంట్,ఓటీ అసిస్టెంట్,ల్యాబొరేటరీ టెక్నీషియన్,రిజిస్ట్రేషన్ క్లర్క్
Recent Comments