నిరుద్యోగులకు గుడ్ న్యూస్ 1500 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. వివిధ విభాగాల్లో 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది. కాగా, ఈ నోటిఫికేషన్‌కు ఈ నెల 22 నుంచి వచ్చే అక్టోబర్‌ 14 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలిపింది. దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నారు.

You may also like...