తెలుగు రాష్ట్రంలో సంక్షేమ శాఖలో సూపర్ వైజర్ పోస్టులకి నోటిఫికేషన్

తెలంగాణలో కొలువుల జాత‌ర కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల‌తో పాటు ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేయ‌గా, తాజాగా మ‌రో నోటిఫికేష‌న్ విడుద‌లైంది. మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ‌లో 181 ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. గ్రేడ్ -1 ఎక్స్‌టెన్ష‌న్ ఆఫీస‌ర్(సూప‌ర్ వైజ‌ర్) పోస్టుల భ‌ర్తీ చేప‌ట్ట‌నున్న‌ట్లు నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు. అర్హులైన మ‌హిళ అభ్య‌ర్థుల నుంచి సెప్టెంబ‌ర్ 8 నుంచి 29వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.

You may also like...