ఆంధ్రప్రదేశ్ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల నోటిఫికేషన్ 2022

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థలైన బాలయోగి గురుకుల పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరం గాను ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్ల పోస్టులకి ఇంటర్వ్యూల నిర్వహించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

అర్హతలు :

పీజీ, బీఈడీ ,టెట్ పూర్తి చేసి ఉండి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో ఈనెల 23న జిల్లా కేంద్రంలోని ఆదివారం పేట వద్ద ఉన్న గురుకుల కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు ఉదయం 10 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొన్నారు తెలిపారు.

You may also like...