ఆంధ్రప్రదేశ్ లోని బీసీ సంక్షేమ శాఖలో, మోడల్ స్కూల్ లో 502 ఉద్యోగాలకి నోటిఫికేషన్
వివిధ విభాగాల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది 502 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.స్కూల్ అసిస్టెంట్లు, SGT, మ్యూజిక్ ఉపాధ్యాయులు ,ఆర్ట్ ఉపాధ్యాయులు ,స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్స్ ,ఏపీ మోడల్ స్కూల్స్ ,బీసీ సంక్షేమ పాఠశాలలో పిజిటి ,TGT నియామకానికి గాను ఈ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 23న వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది.

- ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, అసిస్టెంట్ పోస్టులు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 445 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో 5000 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్
- ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్,జూనియర్ అసిస్టెంట్,ఓటీ అసిస్టెంట్,ల్యాబొరేటరీ టెక్నీషియన్,రిజిస్ట్రేషన్ క్లర్క్
Recent Comments