ఆంధ్రప్రదేశ్ లో త్వరలో 4000 వేల ఉద్యోగాలు భర్తీ,13 జిల్లాలో త్వరలో నోటిఫికేషన్లు

వైద్య ఆరోగ్యశాఖలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో నాలుగు వేల పోస్టులను భర్తీ చేయనుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణ బాబు తెలిపారు .
వైద్య ఆరోగ్యశాఖలో ఇప్పటికే 42 వేలకు పైగా పోస్టులు భర్తీ చేశామని చెప్పారు.

AP లో 2500 ఉద్యోగాలు
AP లో 13 జిల్లాలో భారీ నోటిఫికేషన్లు విడుదల అయినవి..వాటికి సంబంధించిన ఉద్యోగ ఖాళీల వివరాలు వెబ్సైట్ లో ఉన్నవి..

You may also like...