ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ సభార్డినేట్ సర్వీస్ లో నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని సాంఘిక సంక్షేమ శాఖ & AP సబ్ ఆర్డినెట్ సర్వీస్ లో నోటిఫికేషన్ విడుదలైంది 18 నుంచి 47 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలు క్రింద తెలిపిన డౌన్లోడ్ ఆప్షన్ లో ఉన్నవి

You may also like...