నిరుద్యోగులకు శుభవార్త, రాష్ట్రంలో గ్రూప్-4 & గ్రూప్-2 ఉద్యోగాలు|పోస్టులు 11626

రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే గ్రూప్-2, గ్రూప్-1, గ్రూప్-3, గ్రూప్-4, ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది .ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల వివరాలు అందించడం జరిగింది. త్వరలోనే వీటన్నిటికీ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది.

You may also like...