తెలుగు రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో 5000 వేల పోస్టులు 2022

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 5111 అంగన్వాడీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్, మినీ అంగన్వాడి టీచర్ ,ఆయా పోస్టులను భర్తీ చేయాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 3500 కేంద్రాలలో మొత్తం ఖాళీలను మూడు క్యాటగిరిలుగా ప్రభుత్వం గుర్తించింది.

You may also like...