రాష్ట్రంలో 5000 వేల అంగన్వాడీ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ 2022
రాష్ట్రంలో 5000 వేల అంగన్వాడీ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ 2022

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ప్రగతి భవన్‌లో 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
అర్హత :
పదవ తరగతి పాస్ అయి ఉండాలి
వయస్సు :
21-35 సంవత్సరంల మధ్యలో ఉండాలి.
నోట్: అతి త్వరలో 5000 అంగన్వాడి ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది .నోటిఫికేషన్ విడుదల అవ్వాగానే ఈ వెబ్సైట్లో పూర్తి నోటిఫికేషన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది .మీకు నచ్చితే వెబ్సైట్ను సబ్స్క్రయిబ్ చేసుకోండి
- AP కలెక్టర్ కార్యాలయం,జిల్లాలో ఖాళీలు, జూనియర్ సహాయకులు, ఆఫీస్ సబ్ ఆర్డినేట్
- AP బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, టైపిస్ట్, అటెండర్
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు, OFFICIAL NOTIFICATION
- ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హత తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
Recent Comments