రెవిన్యూ,వ్యవసాయ,పశు సంవర్ధక,మార్కెటింగ్, ఉద్యాన, సహకార,గ్రూప్-2 & గ్రూప్-3 లో 3000 వేల ఉద్యోగాలు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ 50 వేల మార్కు దాటింది. ఈ ఏడాది ఇప్పటివరకు 49,550 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభించగా, తాజాగా వివిధ శాఖల్లోని మరో 2,910 ఉద్యోగాల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ ఏడాదిలో...
Recent Comments